నా భర్తకు చెప్పే అతనికి లిప్‌లాక్ ఇచ్చా - స్టార్ నటి
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటితరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు.కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఇక పెళ్లి తర్వాత కూడా పలువురు హీరోయిన్లు లిప్‌లాక్‌లు ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించటం లేదు. తాజాగా ఓ నటి తన భర్తకు చెప్పే లాప్‌లాక్ సన్నివేశంలో నటించానని చెప్పి షాకిచ్చింది.

ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ. గతేడాది రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరో, హీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర వంటి వారు కీలక పాత్రలో కనిపించారు.
అయితే ఈ సినిమాలో ధర్మేంద్రతో షబానా అజ్మీ ఘాటైన లిప్‌లాక్ ఇచ్చారు. సినిమా విడుదల సమయంలో ఈ లిప్‌లాక్ సన్నివేశం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఈ లిప్‌లాక్ సన్నివేశం గురించి షబానా అజ్మీ క్లారిటీ ఇచ్చారు. కరణ్ జోహార్ నాకు కథ చెప్పినప్పుడే ఈ లిప్‌లాక్ సన్నివేశం గురించి తెలిపారని, అది విన్న తర్వాత నేను నా భర్త అనుమతి తీసుకొని చెబుతానని చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విషయం గురించి నా భర్తకు చెబితే ..ఆయన ఇది చాలా చిన్న విషయమని దీనికి నా అనుమతి ఎందుకని అనడంతోనే ఆ సన్నివేశంలో నటించానని షబానా అజ్మీ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె వ్యాఖ్యానించింది.ప్రస్తుతం షబానా చేసిన కామెంట్స్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications