ఆ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు..స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

సౌత్ నటీనటులతో పోలిస్తే నార్త్ వాళ్ల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. బాలీవుడ్‌లో లవ్, బ్రేకప్, విడాకులు, ఎఫైర్స్ వంటి విషయాల్లో వారు చాలా క్లారిటీగా ఉంటారు. బాలీవుడ్‌ కొన్ని షోల్లో అయితే బహిరంగంగానే శ‌‌ృంగారం గురించి చర్చించుకుంటారు. బాలీవుడ్ నటులకు ఎఫైర్లు కొత్తేం కాదు. అలనాటి అమితాబ్ నుంచి నేటి అలియా వరకు అందరూ ఎఫైర్లు సాగించిన వారే.

ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హీరోతో తనుకున్న ఎఫైర్ బయటపెట్టడమే కాకుండా... అతని వల్లే తన కెరీర్ కూడా నాశనం అయిందని బహిరంగంగానే చెప్పడం సంచలనంగా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే...పొడుగు కాళ్ల సుందరిగా శిల్పాశెట్టికు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.తెలుగులో సాగర కన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారామె.

Shilpa Shetty sensational comments on akshay kumar

తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీ సినిమాలకు మాత్రమే శిల్పా శెట్టి పరిమితం అయింది. 48 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెరగని అందంతో అభిమానులను అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ. అయితే శిల్పా శెట్టి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో రిలేషన్‌లో ఉందనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు వెల్లడించడం జరిగింది. అంతేకాదు ఈ అందాల భామతో డేటింగ్ చేసిన మొదటి హీరో కూడా అక్షయ్ కుమార్ అని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్‌ వల్లే శిల్పా శెట్టి తన కన్యత్వం కోల్పోయిందనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట వీడిపోవడం జరిగింది. అయితే గతంలో శిల్పా శెట్టి చేసిన షాకింగ్స్ కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి.గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే అక్షయ్ కుమార్‌తో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.

అక్షయ్ కుమార్ తనతో లవ్‌లో ఉంటూనే ట్వింకిల్ ఖాన్నాతో కూడా ప్రేమాయణం నడిపించాడని.. ఆ తర్వాత తనను వాడుకుని వదిలేశాడని ఈ భామ చెప్పుకొచ్చింది. మరో నటి కోసం తనను వదిలేశాడని..ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ఇప్పుడు నెట్టింట వైరలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+