నీ అందానికి దాసోహం కానివారుంటారా..!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేస్తోంది హీరోయిన్ శ్రద్దా దాస్. తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా దాస్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
శ్రద్దా దాస్ తెలుగు చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు, మలయాళం, హిందీ, బెంగాలీ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.శ్రద్దా దాస్ తన కెరీర్‌ను 2008లో 'సిద్ధూ ఫ్రమ్ సికాకుళం' అనే తెలుగు చిత్రంతో ప్రారంభించింది. 'డార్లింగ్', 'ఆర్య', 'మరో చరిత్ర', 'అధినేత', 'టార్గెట్', 'మొగుడు' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. శ్రద్దా దాస్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలు ఏమీ కూడా శ్రద్దా దాస్ కెరీర్‌కు ఉపయోగపడలేదు.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో నిత్యం సంబంధం కొనసాగిస్తోంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండ చేస్తోంది ఈ భామ. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలలో నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది.తన లేలేత నడుమును హైలైట్ చేస్తూ ఫొటో షూట్ చేసింది శ్రద్ద దాస్. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంది. శ్రద్దా దాస్ హాట్‌నెస్‌కు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం శ్రద్దా దాస్ గ్లామర్ ఫొటోలు నెట్టింట సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications