విడాకుల బాటలో హీరోయిన్ స్నేహ.. భర్త టార్చర్ పడలేక..?
హీరోయిన్ స్నేహ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ స్నేహను ఇప్పటికీ తమ కలల దేవతగానే చూస్తారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో స్నేహ సాంప్రదాయమైన పాత్రలు చేస్తూ సౌందర్య అంతటి గుర్తింపు దక్కించుకున్నారు.
ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్ చేసే పాత్రల్లో నటించకుండా సాంప్రదాయమైన పాత్రలతోనే ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. రవితేజ, వెంకటేష్ , శ్రీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్నేహ తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో స్నేహ నటించారు. కెరీర్ పీక్ టైంలోనే ఉండగానే తమిళ నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకున్నారామె. పెళ్లి తరువాత కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు.

ఇదిలా ఉంటే స్నేహ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. భర్త ప్రసన్నతో స్నేహ విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్దాలు వచ్చాయని.. అందుకే విడాకులకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. విడాకులపై వస్తోన్న వార్తలపై స్నేహ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇవన్నీ కూడా రూమర్స్ అని తేలిపోయాయి.
-
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ???












Click it and Unblock the Notifications