నాగ చైతన్య కాబోయే భార్య కండోమ్ యాడ్ చూశారా..? ఆ హీరోతో కలిసి రెచ్చిపోయిందిగా..!
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఆ తర్వాత నటిగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.
శోభిత ధూళిపాళ అవడానికి తెలుగు అమ్మాయి అయినప్పటికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.గూడాచారి, మేజర్ , మూతోన్ కురుప్ పొన్నియిన్ సెల్వన్ ,మేనేజర్ వంటి సినిమాల్లో నటించింది. మంకీ మ్యాన్ (2024)తో అమెరికన్ సినిమాలో కూడా నటించింది. ఇదే సమయంలో నాగ చైతన్య ఎఫైర్ కూడా శోభిత ధూళిపాళను వార్తల్లో నిలిచేలా చేసింది. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి.

దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూ గురువారం అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది.
A Old Sobhita video been circulating over internet after Engagement 💍💥#NagaChaitanya #SobhitaDhulipala pic.twitter.com/xUoUtCIh2h
— M360 News (@M360News) August 8, 2024
ఇదిలా ఉంటే గతంలో శోభిత ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి శోభిత ధూళిపాళ ఓ కండోమ్ యాడ్ చేసింది.నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. ఓ వర్గం ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications