నడుము అందాలతో పిచ్చెక్కించిన నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభితా ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇదే సమయంలో ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కనిపించి అందరికి షాకిచ్చారు ఈ జంట.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.దీంతో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

గతంలో కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. ఇదిలా ఉంటే నటిగా కూడా శోభితా తన మార్క్ చూపిస్తోంది. తెలుగులో కన్నా బాలీవుడ్‌లో ఎక్కువగా నటిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. ఈ భామ నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌లో తన అద్భుతమైన నటనకు అవార్డు కూడా గెలుచుకుంది.
తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభితా తన లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసింది. బ్లాక్ శారీలో అదిరిపోయే ఫోజులతో కూడిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. నడుము అందాలతో యూత్‌కు పిచ్చెక్కించింది. స్లివ్‌లెస్ బ్లౌస్‌లో కనిపించి అరిపించింది. శోభితా హాట్ ఫొటో షూట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. శోభితా అందం అదరహో అనేలా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, నాగ చైతన్య ఎక్కడా అంటూ కొందరు పోస్టులు పెడుతుండగా, అసలు ఈ ఫొటోలు తీసిందే నాగ చైతన్య అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభితా ధూళపాళ లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications