నాగ చైతన్య గర్లఫ్రెండ్ హాట్ షో ..ఆ పార్ట్ కవర్ చేస్తూ ఫొజులు
శోభిత ధూళిపాళ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. అడివి శేష్ హీరోగా నటించింది గూఢచారి సినిమాతో తొలిసారి తెలుగులో నటించింది ఈ వయ్యారి. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. శోభిత తెలుగులో కన్నా హిందీ, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటించింది. తెలుగులో తిరిగి అడివి శేష్ మేజర్ సినిమాలో కనిపించి మెప్పించింది. మణిరత్నం తెరకెక్కించిన పీరియాడికల్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్: I. దాని సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్: II, వానతిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్ కి ఉత్తమ నటిగా ITA అవార్డును కూడా సొంతం చేసుకుంది.
శోభిత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శోభిత ధూళిపాళ తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను సోషల్ మీడియాలో అభిమానుల ముందుంచింది. శోభిత తన సొగసుల విందుతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. కవ్వించే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది.గ్లామర్ డోస్ రెట్టింపు చేసి వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్లో హీటెక్కిస్తోంది .అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శోభిత తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ..హీరో నాగ చైతన్య సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడని పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారా అంటూ నెటిజన్లు వీరిని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications