పూలు చూపించి టెంప్ట్ చేస్తోన్న స్రవంతి చొక్కారపు
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్రవంతి చొక్కారపు ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు సినిమా ఫంక్షన్స్‌లో యాంకర్‌గా బిజీబిజీగా గడిపేస్తోంది.పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ.
భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

స్రవంతి ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తెల్ల చీర, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని కుర్రకారుకు పిచ్చెక్కించింది. పైగా చేతిలో మల్లెపూలతో మరింత మత్తెక్కించింది. మరో ఫోజులో తన ఎంద అందాలు కనిపించి, కనిపించకుండా చూపిస్తూ తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications