తమన్నాతో స్టార్ హీరో ఎఫైర్.. ? ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన భార్య
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అలాగే హీరోయిన్ తమన్నాను సైతం ఓ హీరో ప్రేమించాడట.
ఆ వివరాల్లోకి వెళ్తే..హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.ఇదిలా ఉంటే తమన్నాను తమిళ స్టార్ హీరో కార్తీ గాఢంగా ప్రేమించాడని గతంలో కోలీవుడ్ మీడియా కోడై కూసింది.తమన్నాతో కార్తీ వరుస సినిమాల్లో నటించారు. సిరుతై, ఆవారా, ఊపిరి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై కార్తీ ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ..ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం కాదు.. కానీ నేను వాటిని బాగా ఎంజాయ్ చేస్తాను.. ఎందుకంటే ఆ రూమర్స్ నిజం అయ్యేది లేదు, ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు.ఇక పెళ్లి తర్వాత నా భార్య నాకు వార్నింగ్ ఇచ్చింది. షూటింగ్‌లో హీరోయిన్‌ను టచ్ చేయకుండా నువ్వు యాక్ట్ చేయలేవా అంటూ ఇంటికి రాగానే అని అడిగింది.ఓ రోజు సినిమా షూటింగ్‌కు తీసుకువెళ్తే..లవ్, రొమాంటిక్ సీన్లు ఉన్నప్పుడు హీరోయిన్లని టచ్ చేయకుండా నటించడం కుదరదు కదా అని అడగడం మొదలుపెట్టింది. తర్వాతే ఇదింతా కామన్ అని ఆమె కూడా తెలుసుకుందని కార్తీ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications