సైలెంట్‌గా గర్భవతైన తెలుగు స్టార్ హీరోయిన్, హీరో వల్లే అయ్యానంటూ కామెంట్

ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. కెరీర్ పీక్ టైంలో ఉండగానే సెలబ్రిటీలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. గతంలో పెళ్లి చేసుకుంటే ఆఫర్లు దక్కవనే భయంతో చాలామంది పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు, దర్శక,నిర్మాతల మైండ్ సెట్ కూడా మారుతోంది.పెళ్లి తర్వాత కూడా ఆఫర్లు అందిస్తున్నారు. దీంతో చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆలియా భట్, దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కరీనా కపూర్ ఇలా బాలీవుడ్ హీరోయిన్లంతా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అలాగే పెళ్లి చేసుకున్న జంటలు తల్లిదండ్రులుగా మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. వీరిలో కొంతమంది తల్లులుగా కూడా మారారు. ఇటీవలే కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ తాను గర్భవతిని అయ్యానని తెలిపింది.ఆ హీరోయిన్ మరెవరో కాదు..ఆలియా భట్.బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్‌గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అలియా భట్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో అలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో అలియ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.

Star heroine pregnant for the second time

ఇదే సమయంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమయాణం సాగించింది. అప్పటికే రణబీర్ కపూర్‌‌ దీపిక పదుకొనె, కత్రినా వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు. వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాయి. 2022 ఏప్రిల్ 14న అలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది.తాజాగా ఆలియా మరోసారి గర్భవతి అయింది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, త్వరలో తన రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నానని అన్నారు. ఆలియా రెండోసారి గర్భవతి కావడంతో కపూర్ ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. ఆలియా భట్ ప్రస్తుతం "రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+