హీరోయిన్ ప్రైవేట్ ఫొటోలు లీక్..ప్రియుడుతో క్లోజ్‌గా
హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు , విడాకులు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ముఖ్యంగా సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఎఫైర్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురుగా అనన్య పాండే సినిమా ఇండస్ట్రీకి పరిచియం అయింది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కినప్పటికీ ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. తెలుగులో విజయ్ దేవరకొండతో నటించిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్‌గా నిలవడంతో..ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇదిలా ఉంటే తాజాగా అనన్య పాండేకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్‌తో అనన్య పాండే కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫొటోల్లో ఆదిత్య రాయ్‌తో అనన్య పాండే చాలా క్లోజ్‌గా ఉండటం కనిపించింది. దీంతో అనన్య పాండే ఆదిత్య రాయ్‌తో రిలేషన్‌లో ఉందనే వార్తలకు బలం చేకూరినట్టు అయింది. అయితే ఫోటోలపై స్పందించిన అనన్య మేము ప్రైవేట్‌గా ఉన్న చిత్రాలను కూడా పబ్లిక్‌గా పెడుతున్నారంటూ అని ఆవేదన వ్యక్తం చేసింది.













Click it and Unblock the Notifications