తమన్నా బోల్డ్ షో.. క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ అదరగొట్టింది
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.

తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా తమన్నా తన గ్లామర్‌తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. రెడ్ డ్రెస్సులో మరింత హాట్‌గా కనిపించింది.
గులాబీ పట్టుకుని క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. రెడ్ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా రెడ్ లిప్ స్టిక్ వేసుకుని కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. తమన్నా ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వావ్ ఎంత అందంగా ఉన్నావ్.. నీ అందాన్ని పొగిడేందుకు మాటలు సరిపోవడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, తమన్నా అందాలు తట్టుకోవడం కష్టమే భయ్యా అంటూ మరో నెటిజన్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా హాట్ ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications