ముఖ్యమంత్రికి రెండో భార్యగా వెళ్లిన తెలుగు హీరోయిన్
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనే మీకు తెలుసా. అది కూడా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని దాదాపు నాలుగేళ్లు రహస్యంగా మెయిన్‌టైన్ చేశారంటే అది మమూలు విషయం కాదు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు కర్నాటక మాజీ సీఎం , జేడీఎస్ అధినేత కుమారస్వామి. అదృష్టం కలిసి వచ్చి పరిమిత ఎమ్మెల్యేలతో రెండుసార్లు కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇక కుమారస్వామి వైవాహిక జీవితం కూడా ఓ సంచలనమే అని చెప్పాలి. ఆయన కర్నాటక రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. అంతకంటే ఎక్కువుగానే తన పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారాయన.1986 సంవత్సరంలో అనిత అనే ఆమెను కుమారస్వామి మొదటి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నాడు. అయితే కుమారస్వామి ఎవరికి తెలియకుండా 2006లో రాధిక అనే హీరోయిన్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

రాధిక హీరోయిన్‌గా చేసే సమయంలో కుమారస్వామి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో రాధికను కుమారస్వామి రెండో వివాహం ఇంట్లో తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. ఈ విషయం 2010లో రాధిక చెప్పే వరకు కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు.
రెండో వివాహ సమయంలో కుమారస్వామి వయస్సు 47 కాగా, అతని కంటే రాధిక 27 సంవత్సరాలు చిన్నది కావడం విశేషం. కుమారస్వామితో పాటు, రాధికకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండేళ్లకు భర్త రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశాడు. దీంతో తరువాత కుమారస్వామితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు దారి తీసింది. ఇదిలా ఉంటే రాధిక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. తారకరత్న నటించిన భద్రాద్రిరాముడు సినిమాతో పాటు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications