పెళ్లి తర్వాత మహేష్ బాబును గాఢంగా ప్రేమించిన తెలుగు హీరోయిన్..? తర్వాత ఏం జరిగిందంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన.
సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు. గెడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారుఇదే సమయంలో మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లు సైతం స్టార్‌లుగా ఎదిగారు.మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్లు చాలామంది సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఎంతో మంది హీరోయిన్‌లకు మంచి లైఫ్‌ను ఇచ్చారు మహేష్ బాబు.
పోకిరి'తో ఇలియానా, 'దూకుడు'తో సమంత, 'ఒక్కడు'తో భూమిక, 'అతడు'తో త్రిష వంటి హీరోయిన్లు టాప్ స్థానానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో ఓ హీరోయిన్ ఏకంగా అతన్ని ప్రేమించిందట.మహేష్ బాబుకు పెళ్లై, పిల్లలు ఉన్నారని తెలిసిన కూడా అతన్ని గాఢంగా ప్రేమించిందట సదరు హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవరో కాదు..కాజల్ అగర్వాల్. మహేష్ బాబుతో కలిసి కాజల్ రెండు సినిమాల్లో నటించింది.
బిజినెస్ మెన్ ,బ్రహ్మోత్సవం సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. బిజినెస్ మెన్ సినిమాలో అయితే ఏకంగా వీరిద్దరు లిప్ లాక్ కూడా చేశారు. ఆ సమయంలోనే మహేష్‌ను కాజల్ ఇష్టపడిందనే వార్తలు వినిపించాయి. కాజల్ అగర్వాల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన బ్రహ్మోత్సవం సినిమా తనకు ఫేవరెట్ అని తెలిపింది.

దీంతో మహేష్ బాబుపై ఇష్టంతోనే అలా చెప్పిందనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి చాలా దగ్గరగా ఉంటుందని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే ఇదింతా కూడా కేవలం ఊహాగానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత కాజల్ గౌతమ్ కిచ్‌లును అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇదింతా కేవలం ప్రచారమే అని తేలిపోయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications