'ఐ బొమ్మ'లోకి వచ్చేసిన రూ.200 కోట్ల సినిమా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఎల్ 2: ఎంపురాన్ సినిమా బుల్లితెర ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. లూసిఫర్ సినిమాకు ఈ ఎల్ 2: ఎంపురాన్ సీక్వెల్‌గా తెరకెక్కింది. 2019లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ఎల్ 2: ఎంపురాన్‌ను తెరకెక్కించారు. సలార్ ఫేం పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. "L2: ఎంపురాన్" సినిమా 2025 మార్చి 27న విడుదలైంది. మోహన్‌లాల్ నటన మరోసారి తనదైన శైలిలో అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మలో అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications