హీరోయిన్‌ని ప్రెగ్నెంట్ చేసి రూ. 2 కోట్లు ఇచ్చి తప్పించుకున్న తెలుగు స్టార్ హీరో..?

రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. అయితే హీరో కారణంగా ఓ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందనే వార్త ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ హీరో తనతో నటించిన హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు.

సదరు హీరోయిన్ కూడా మనోడితో ప్రేమలో మునిగిపోయింది. ప్రేమ పేరుతో ఆ నటుడు హీరోయిన్ ఇంటికి వెళ్లడం .. ఆమె అతని ఇంటికి వెళ్లడం వంటివి చేస్తుండేవారు. వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్‌లో ఉండటంతో హీరోయిన్ గర్భవతి అయింది. దీంతో అందరు ఆమెను ఆ హీరో పెళ్లి చేసుకుంటాడని భావించారు. కానీ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడం ఆ హీరోకు ఇష్టం లేదని తెలుస్తోంది. తో తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే ఆ హీరోయిన్‌ను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu star hero gets pregnant by giving Rs 2 crores and escapes

బిడ్డను తీసేయడానికి నటుడు హీరోయిన్‌కి రెండు కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం.ఈ విషయం బయటకు వస్తే తమ కుటుంబం పరువు పోతుందని సదరు హీరో తెగ భయపడిపోతున్నాడట. అయితే ఆ హీరోయిన్ ఇప్పుడు ఎలాంట నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, ఎవరూ ఇలాంటి వాటి గురించి మాట్లాడరు.ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో బయటికి రాకుండా రహస్యంగానే ఉండిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+