ఇంత అందం వెనుక ఉన్న సంతకం ఎవరిది..?
త్రిధా చౌదరి ..ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. తన సినీ జీవితాన్ని బెంగాలీ చిత్రాలతో ప్రారంభించిన త్రిధా చౌదరి, తర్వాత తెలుగు చిత్రాలలో నటించింది. తెలుగులో 'మనసుకు నచ్చింది' చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో ఆమె అభినయించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.త్రిధా చౌదరి తెలుగు చలనచిత్ర రంగంలో తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
మనసుకు నచ్చింది, సూర్య వర్సెస్ సూర్య, 7 (సెవెన్), అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి, మొదలగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలు ఏవి కూడా త్రిధా చౌదరికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి.త్రిధా చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారామె.

త్రిధా చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేశారామె. టూపీస్ బికినీలో దర్శనం ఇచ్చి షాకిచ్చింది.షార్ట్...బ్లూకలర్ బ్లౌజు ధరించి కుర్రకారుకు అమ్మడు సెగలు పుట్టిస్తుంది.నాజుకైనా లుక్‌లో బ్యూటీ అందర్ని ఆకట్టుకుంటుది. పర్పెక్ట్ బీచ్ వేర్‌లో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అమ్మడి భుజం వెనుక భాగంలో ఉన్న సిగ్నెచర్ ఈ ఫొటోలకే హైలెట్‌గా నిలిచింది. ఇంత అందం వెనుక ఉన్న సంతకం ఎవరిది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications