తెలుగు హీరోతో త్రిష సీక్రెట్ ఎఫైర్..అతని ఇంటికి వెళ్లి మరీ
హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది.

ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్రిష్ టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలో హీరో రానాతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు బయటకొచ్చాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరు చాలా క్లోజ్‌గా కనిపించేవారు. పబ్‌లు, పార్టీల్లో కనిపిస్తూ ఇద్దరు తెగ హంగామా చేశారు. దీంతో రానా, త్రిషలు పెళ్లి చేసుకుంటారనే అంతా భావించారు. కానీ రానా మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకుని అభిమానులకు గట్టి షాకిచ్చాడు. తాజాగా రానా, త్రిష ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తమ మధ్య ఉన్న బంధాన్ని గురించి వివరించారు.
రానా తాను మంచి స్పేహితులమని త్రిష తెలిపారు. మా గురించి ఇలాంటి రూమర్స్ రావడం సహజమే అని త్రిష చెప్పుకొచ్చింది. మా ఇద్దరవి పక్క పక్కన ఇళ్లు కాబట్టి మేము కలిసే పెరిగాము. త్రిష మా ఇంటికి కూడా వచ్చేది. మేము మా వారి ఇంటికి వెళ్లేవాళ్లమని రానా తెలిపారు. ఇంట్లో కొట్టుకునే వాళ్లం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం, మేము చాలా సరదాగా ఉంటామని చెప్పుకొచ్చాడు. నా పెళ్లి తరువాత కూడా త్రిషతో ఎఫైర్ వార్తలు ఇప్పటికీ వస్తుంటాయని రానా తెలిపారు. కానీ మేము మంచి స్నేహితులం అని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !!












Click it and Unblock the Notifications