విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫొటోలు లీక్..అమ్మాయితో బెడ్ రూంలో అలా..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫొటోలు కావడం, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో ఏకాంతంగా ఓ గదిలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో వీరిద్దరు చాలా క్లోజ్‌గా కనిపించారు. ఈ ఫొటోల్లో ఆ ఫారెన్ అమ్మాయి విజయ్ దేవరకొండకు ముద్దు పెట్టగా, మరో ఫొటోలో విజయ్ దేవరకొండ ఆ అమ్మాయికి ముద్దులు పెడుతూ కనిపించాడు.
అయితే ఇవి విజయ్ దేవరకొండ పాత ఫొటోలని అభిమానులు తేల్చేశారు. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు అసలు ఈ ఫొటోల్లో ఉంది విజయ్ దేవరకొండనేనా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే..ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ప్రభాస్ కల్కిలో కాసేపు కనిపించి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటిస్తోంది. వచ్చే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుపుకుంటోంది.












Click it and Unblock the Notifications