లక్ష్మణ్‌పై వేటు- అదృశ్యశక్తులు
హైదరాబాద్‌ః ఐదువేలఎకరాల్లో మిలీనియం పార్కును భారీగా నిర్మిస్తాం.హిమాయత్‌సాగర్ ఉస్మాన్‌సాగర్ రోడ్డులో ఇది ఏర్పాటవుతుంది అని హైదరాబాద్ మునిసిపల్‌కార్పొరేషన్ కమిషనర్ పి.కె. మహంతి ఇండియా ఇన్ఫో కి చెప్పారు. అక్రమ నిర్మాణాలనుకూల్చివేయడంలో సింహస్వప్నమైన మహంతి తనగృహ నిర్మాణం విషయంలో ఇటీవల కొంత వివాదం పాలయ్యారు. అయినప్పటికీ, నేను కచ్చితమైన మనిషిని...ఏ అండచూసుకుని అక్రమాల్ని అడ్డుకుంటున్నాననుకున్నారు ? ఈ మధ్యే సి.ఎం నా పనుల్ని మెచ్చుకున్నారు అనేథీమా వ్యక్తం చేస్తున్న ఎం.సి.హెచ్‌కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ మహంతితో ప్రత్యేకఇంటర్వ్యూ.












Click it and Unblock the Notifications
