"ఆటా"లో కొట్లాట

ఈ 13 మందిలో ఒకరు గత బోర్డు సమావేశం లోనే రాజీనామా సమర్పించటం వల్ల ప్రస్తుత సమావేశంలో పాల్గొనేందుకు అర్హత కోల్పోయారు. రాజీనామా చేసిన ఈ ట్రస్టీ డాక్టర్ ప్రేమ్‌రెడ్డి గత బోర్డు సమావేశంలో ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమితులైన వివిధ హోదాల అధికారులను చెల్లకుండా చేసేందుకు తీర్మానం ఆమోదించేందుకు కొంతమంది ట్రస్టీలను డాక్టర్ రెడ్డి బలవంతపెట్టారు.
ఆటా రాజ్యాంగం ప్రకారం గత బోర్డు తీసుకున్న నిర్ణయాలను చెల్లకుండా చేసేందుకు కనీసం 66.3 శాతం మెజారిటీ సాధించవలసి ఉంది. సరైన కారణం లేకుండా న్యాయబద్ధంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను తొలగించేందుకు వీలు లేదు. అయితే ఈ తీర్మానం కూడా 14 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ రాజ్యాంగ విరుద్ధమైన అక్రమ చర్యలను తాము ఖండిస్తున్నట్లు రాజీందర్ రెడ్డి, జిన్నా తెలిపారు. తమకు ఉన్న అన్ని ఐచ్ఛికాలను వినియోగించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications