మనీషా కొయరాలాకీ సీన్ రివర్స్

1942 ఎ లవ్‌స్టోరి, బొంబాయి, దిల్ సే వంటి చిత్రాలతో ఒకప్పుడు యువతకు కలల రాణిగా వెలిగిన మనీషా కొయరాలాకి ఇప్పుడు ఏ వేషం ఇవ్వాలో దర్శకులకు,నిర్మాతలకు అర్దం కావటం లేదు.బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఆమె రీసెంట్ గా తమిళంలో మాప్పిళ్లయ్ అనే తమిళ చిత్రంలో హీరో ధనుష్‌కి అత్తగా నటించింది.అలాగే మలయాళ చిత్రం ఎలక్ట్రా లో నయనతారకు తల్లిగా యాక్ట్ చేసింది.అయితే ఆమెకు బాలీవుడ్ ఇంకా ఆహ్వానం పలకలేదు.దాంతో మనీషా ఇప్పుడు పాత్ర బాగుంటే అక్క, వదిన, అమ్మ పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నానని మీడియా ద్వారా తెలియచేసింది.
అంతేగాక తనను తాను ఎంగేజ్ చేసుకోవాటనికి ఈ మాజీ నేపాలీ బ్యూటీ దర్శకురాలిగా కూడా మారుతోంది.గౌతమ్ బుద్ధుడి జీవితాన్ని ఆధారం చేసుకుని ఓ చిత్రానికి దర్శకత్వం వహించటానికి రెడీ అవుతోంది.తనకు దాదాపు 75 చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో దర్శకురాలిగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షక రంజకంగా తీయగలనని మనీషా చెప్తోంది.శ్రీలంక నిర్మాత నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.షూటింగ్ చాలా భాగం శ్రీలంక లోనే జరపుతారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications