ఆభరణానికే అందమొచ్చింది: షామిలీ, మోడళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: ధనత్రయోదశి సందర్భంగా 150 సరికొత్త కలెక్షన్స్‌ను మానేపల్లి జువెల్లర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మోడళ్లు ఆభరణాలను ధరించి సందడి చేశారు.

మానేపల్లి జువెల్లర్స్
సికింద్రాబాద్‌లోని మానేపల్లి బ్రాంచ్‌లో గురువారం కాష్, కచ్చి, కుందన్‌లతో కూడిన నూతన కెలక్షన్స్ ను టాలీవుడ్ వర్ధమాననటి షామిలితోపాటు కలిసి ఇతర మోడల్స్ ప్రదర్శించారు.

మెరిసిపోయిరిలా..
ఈ సందర్భంగా సంస్థ యజమాని మురళీకృష్ణ మాట్లాడారు. నగలు పండుగ వరకే కాక పెళ్లిళ్ల సీజన్‌కు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు.

హొయలుపోయారిలా..
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని మానేపల్లి జువెల్లర్స్‌లో ‘దంతేరస్' సందర్భంగా రూపొందించిన ప్రత్యేకమైన బంగారు ఆభరణాలను గురువారం టాలీవుడ్ వర్ధమాన నటీమణులు షామిలీ, సోనీ చరిష్టాలతో పలువురు మోడళ్లు ప్రదర్శించారు.

అందం-ఆభరణం

సరికొత్త కలెక్షన్స్‌తో..
సంస్థ డైరెక్టర్ మురళీకృష్ణ సరికొత్త డిజైన్లతో రూపొందించిన నూతన కలెక్షన్ ఆభరణాల ప్రత్యేకతలను వివరించారు. అనంతరం మోడళ్ల ర్యాంప్ వాక్ చేశారు.

Click it and Unblock the Notifications