లక్కీ డ్రా తీసిన అర్చన, రీచా పనయ్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బికాలనీ తొమ్మిదో ఫేజ్ ‘ఫోరం సుజనామాల్'లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఆదివారం రాత్రి లక్కీ డ్రా తీశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నాయికలు అర్చన, రీచా పనయ్ హాజరయ్యారు.
ఐదుగురు రూ. 10 లక్షల చొప్పున గెలుచుకున్నారు. ప్రదీప్‌కుమార్(వెంకటరమణ కాలనీ), ఆర్ లక్ష్మీనారాయణ(మియాపూర్), మయాంక్(మియాపూర్), శ్రీనివాస(పటాన్‌చెరు), హనుమంతరెడ్డి(బిహెచ్ఈఎల్) నగదు గెలుపొందారు.
మరో పది మందికి ఆల్టో కార్లు అందించనున్నారు. కార్లు అందుకోనున్న వారిలో పసనూరి భగవతి, పి. రాజు, షేక్ అబ్దుల్, బోయ చిరంజీవి, కరీం ఎండి, పి. కిశోర్ కుమార్, పాలు కనికెళ్ల, వెంపట్టి శ్రీనివాస్, గీతా యాదవ్, లక్ష్మా రెడ్డి ఉన్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండి కరణ్ బజాజ్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులిచ్చారు.

రీచా, అర్చన
హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బికాలనీ తొమ్మిదో ఫేజ్ ‘ఫోరం సుజనామాల్'లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఆదివారం రాత్రి లక్కీ డ్రా తీశారు.

అర్చన
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నాయికలు అర్చన, రీచా పనయ్ హాజరయ్యారు.

లక్కీ డ్రా
ఈ లక్కీ డ్రాలో ఐదుగురు రూ. 10 లక్షల చొప్పున గెలుచుకున్నారు.

లక్కీ డ్రా
ప్రదీప్‌కుమార్(వెంకటరమణ కాలనీ), ఆర్ లక్ష్మీనారాయణ(మియాపూర్), మయాంక్(మియాపూర్), శ్రీనివాస(పటాన్‌చెరు), హనుమంతరెడ్డి(బిహెచ్ఈఎల్) నగదు గెలుపొందారు.

లక్కీ డ్రా
మరో పది మందికి ఆల్టో కార్లు అందించనున్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండి కరణ్ బజాజ్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులిచ్చారు.












Click it and Unblock the Notifications