ఢిల్లీలో భారత్ పర్వ్: ‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ(పిక్చర్స్)

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని రాజ్‌పథ్‌పై జరుగుతున్న భారత్ పర్వ్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు నృత్యరూపకం ఢిల్లీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ ఈ కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు. రాష్ట్ర సాం స్కృతిక విభాగం తరఫున 18 మంది ఒగ్గుడోలు కళాకారులు, చౌదారిపల్లి రవి నేతృత్వంలోని బృందం అర్ధగంటకుపైగా నృత్యాన్ని ప్రదర్శించింది.

నోటి పళ్లతో డోలును పట్టుకుని చేతులతో విన్యాసం చేయడం ఆహూతులను అలరించింది. ఒకరిపైమరొకరు ఐదు మెట్లుగా ఎక్కి త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఆకర్షణగా నిలిచింది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

దేశరాజధానిలోని రాజ్‌పథ్‌పై జరుగుతున్న భారత్ పర్వ్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు నృత్యరూపకం ఢిల్లీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ ఈ కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

రాష్ట్ర సాం స్కృతిక విభాగం తరఫున 18 మంది ఒగ్గుడోలు కళాకారులు, చౌదారిపల్లి రవి నేతృత్వంలోని బృందం అర్ధగంటకుపైగా నృత్యాన్ని ప్రదర్శించింది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

నోటి పళ్లతో డోలును పట్టుకుని చేతులతో విన్యాసం చేయడం ఆహూతులను అలరించింది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

ఒకరిపైమరొకరు ఐదు మెట్లుగా ఎక్కి త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఆకర్షణగా నిలిచింది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

దేశరాజధానిలోని రాజ్‌పథ్‌పై జరుగుతున్న భారత్ పర్వ్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు నృత్యరూపకం ఢిల్లీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ ఈ కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు.

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

‘తెలంగాణ’ ప్రత్యేక ఆకర్షణ

రాష్ట్ర సాం స్కృతిక విభాగం తరఫున 18 మంది ఒగ్గుడోలు కళాకారులు, చౌదారిపల్లి రవి నేతృత్వంలోని బృందం అర్ధగంటకుపైగా నృత్యాన్ని ప్రదర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+