స్నాతకోత్సవం: విద్యార్థినుల కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.
అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్యార్థినుల కేరింత
ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

విద్యార్థినుల కేరింత
అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్‌ను విడుదల చేశారు.

విద్యార్థినుల సందడి
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications