ఫ్యాషన్ యాత్ర: యువతుల సందడి(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫ్యాషన్ షోలంటే కేవలం ప్రముఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్లను ప్రమోట్ చేయడమనే పద్ధతిని మార్చి.. ఒక సామాజిక బాధ్యతను కూడా మిళితం చేశారు కామిని సరఫ్. ఫ్యాషన్ యాత్ర పేరుతో ఆమె నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోలు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి.

ఫ్యాషన్ యాత్రలో భాగంగా నగర ప్రజలకు షాపింగ్‌పై ఆసక్తిని పెంచేందుకు జులై 26న తాజ్ కృష్ణా హోటల్‌లో నూతన కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాషన్ యాత్రలో అధునాతనమైన ఆభరణాలు, నూతన డిజైన్లలో రూపొందించిన తీరా నగలు అందుబాటులో ఉంచారు.

భారతీయ, పాశ్చాత్య శైలిలో రూపొందించిన ఆభరణాలను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిజైనర్లు రూపొందించిన ఆభరణాలను అందుబాటులో ఉంచారు. వెండి కళారూపాలు, గిఫ్ట్ ఐటమ్స్, యువతరాన్ని ఆకట్టుకునే కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

బ్యాగ్స్, ఫుట్‌వేర్, హోం డేకోర్, ఇంటిరీయిర్స్, గాజులు వివిధ రకాల ఆకట్టుకునే వస్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈ ఫ్యాషన్ యాత్ర ద్వారా బాలికలకు చదువును మరింత ప్రోత్సహించనున్నారు. సామాజిక బాధ్యతతో కూడిన ఈ ఫ్యాషన్ యాత్ర నగర ప్రజలను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ షోలంటే కేవలం ప్రముఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్లను ప్రమోట్ చేయడమనే పద్ధతిని మార్చి.. ఒక సామాజిక బాధ్యతను కూడా మిళితం చేశారు కామిని సరఫ్.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర పేరుతో ఆమె నిర్వహిస్తు్న ఫ్యాషన్ షోలు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్రలో భాగంగా నగర ప్రజలకు షాపింగ్‌పై ఆసక్తిని పెంచేందుకు జులై 26న తాజ్ కృష్ణా హోటల్‌లో నూతన కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

ఈ ఫ్యాషన్ యాత్రలో అధునాతనమైన ఆభరణాలు, నూతన డిజైన్లలో రూపొందించిన తీరా నగలు అందుబాటులో ఉంచారు. తిబరుమల్ జువెల్స్, ఘన్ సింగ్ బి ట్రూ జువెల్స్ నుంచి వీటిని తీసుకొచ్చారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

భారతీయ, పాశ్చాత్య శైలిలో రూపొందించిన ఆభరణాలను ఏర్పాటు చేశారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిజైనర్లు రూపొందించిన ఆభరణాలను అందుబాటులో ఉంచారు. వెండి కళారూపాలు, గిఫ్ట్ ఐటమ్స్, యువతరాన్ని ఆకట్టుకునే కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

బ్యాగ్స్, ఫుట్‌వేర్, హోం డేకోర్, ఇంటిరీయిర్స్, గాజులు వివిధ రకాల ఆకట్టుకునే వస్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈ ఫ్యాషన్ యాత్ర ద్వారా బాలికలకు చదువును మరింత ప్రోత్సహించనున్నారు.

ఫ్యాషన్ యాత్ర

ఫ్యాషన్ యాత్ర

సామాజిక బాధ్యతతో కూడిన ఈ ఫ్యాషన్ యాత్ర నగర ప్రజలను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For all those who think that fashion is all about putting the right foot forward, launching new collections and stylized living here is Kamini Saraf’s Fashion Yatra presenting a whole new idea of fashion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి