ఫ్లాష్‌ మాబ్: రోడ్‌సేఫ్టీ కోసం ఆటాపాట(పిక్చర్స్)

విశాఖపట్నం: రోడ్డు భద్రతపై ఆడిపాడుతూ అవగాహన పెంచుకోండని నగర యువత ఫ్లాష్ మాబ్‌తో ఆకట్టుకున్నారు. జీవీఎంసీ ఎదురుగా ‘ఇండియా యూత్ ఫర్ సొసైటీ' మంగళవారం సాయంత్రం ఆకట్టుకునే విధంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించింది.

విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు రోజులకు ఇద్దరు యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్లాష్ మాబ్ ద్వారా సొసైటీ సభ్యులు అవగాహన కల్పించారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

రోడ్డు భద్రతపై ఆడిపాడుతూ అవగాహన పెంచుకోండని నగర యువత ఫ్లాష్ మాబ్‌తో ఆకట్టుకున్నారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

జీవీఎంసీ ఎదురుగా ‘ఇండియా యూత్ ఫర్ సొసైటీ' మంగళవారం సాయంత్రం ఆకట్టుకునే విధంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించింది.

ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ పాలకొండ మధు మాట్లాడుతూ.. 2014లో ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

అంతకు రెండు రెట్లు గాయపడ్డారని, వారిలో వికలాంగులైన వారు మరికొందరు ఉన్నారని చెప్పారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

ప్రమాదాలకు అతివేగమే కారణమని, మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా మరో కారణమని చెప్పారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

రోడ్డు భద్రతపై ఆడిపాడుతూ అవగాహన పెంచుకోండని నగర యువత ఫ్లాష్ మాబ్‌తో ఆకట్టుకున్నారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

జీవీఎంసీ ఎదురుగా ‘ఇండియా యూత్ ఫర్ సొసైటీ' మంగళవారం సాయంత్రం ఆకట్టుకునే విధంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించింది.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు రోజులకు ఇద్దరు యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్లాష్ మాబ్ ద్వారా సొసైటీ సభ్యులు అవగాహన కల్పించారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ పాలకొండ మధు మాట్లాడుతూ.. 2014లో ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.

ఫ్లాష్ మాబ్

ఫ్లాష్ మాబ్

జీవీఎంసీ ఎదురుగా ‘ఇండియా యూత్ ఫర్ సొసైటీ' మంగళవారం సాయంత్రం ఆకట్టుకునే విధంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించింది.

ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ పాలకొండ మధు మాట్లాడుతూ.. 2014లో ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.

అంతకు రెండు రెట్లు గాయపడ్డారని, వారిలో వికలాంగులైన వారు మరికొందరు ఉన్నారని చెప్పారు. ప్రమాదాలకు అతివేగమే కారణమని, మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా మరో కారణమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+