సరికొత్త ఫ్యాషన్: అమెరికా నటి ఏంజెలా(పిక్చర్స్)
హైదరాబాద్: బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఆయా స్వచ్ఛంద సంస్థలకు నిధులను అందించడానికి రెండు రోజులపాటు తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహించనున్న క్వాయిష్ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది.
అమెరికాకు చెందిన నటి, మోడల్ ఏంజెలా కుమార్.. డిజైనర్ అశ్వినీ రెడ్డితో కలిసి ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ప్రదర్శనలోని ఆయా స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు.
సమ్మర్‌కు సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉందని, నగరవాసులకు సరికొత్త ఫ్యాషన్‌లను పరిచయం చేసే రీతిలో ఉన్న ఈ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే లాభాలను పేద విద్యార్థుల చదువుకు వినియోగిస్తామని నిర్వాహకురాలు అర్చనా దాల్మియా తెలిపారు.

క్వాయిష్ ఎగ్జిబిషన్
బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఆయా స్వచ్ఛంద సంస్థలకు నిధులను అందించడానికి రెండు రోజులపాటు తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహించనున్న క్వాయిష్ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది.

క్వాయిష్ ఎగ్జిబిషన్
అమెరికాకు చెందిన నటి, మోడల్ ఏంజెలా కుమార్.. డిజైనర్ అశ్వినీ రెడ్డితో కలిసి ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు.

క్వాయిష్ ఎగ్జిబిషన్
క్వాయిష్ ప్రదర్శనలోని ఆయా స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు.

క్వాయిష్ ఎగ్జిబిషన్
సమ్మర్‌కు సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉందని, నగరవాసులకు సరికొత్త ఫ్యాషన్‌లను పరిచయం చేసే రీతిలో ఉన్న ఈ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

క్వాయిష్ ఎగ్జిబిషన్
ఈ ప్రదర్శన ద్వారా వచ్చే లాభాలను పేద విద్యార్థుల చదువుకు వినియోగిస్తామని నిర్వాహకురాలు అర్చనా దాల్మియా తెలిపారు.

Click it and Unblock the Notifications