మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు (ఫోటోలు)

హైదరాబాద్: అందం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు మీరైతే మీకు మేం అవకాశం ఇస్తామంటూ అందాల పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటితో పాటు మేథస్సు, వెంటనే స్పందించే గుణం కూడా ఉంటే మేం మిమ్మల్ని మిస్ దివా చేస్తామంటూ నగరానికి వచ్చింది యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్.

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు.

ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు. వీరిలో ఆయేషా, సరీనా మాత్రమే హైదరాబాద్‌కి చెందిన వారు కాగా మిగిలిన వారు ఇతర నగరాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వారు కావడం విశేషం.

ఫిట్‌నెస్ లేక గతంలో మిస్సయ్యా అని సరీనా అనే హైదరాబాదీ తెలిపితే, పోటీల కోసమే ఇక్కడికి వచ్చినట్టు గ్వాలియర్‌కు చెందిన శివాంగి మిశ్రా అనే అమ్మాయిలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక్కడ ఎంపికైన ఆరుగురూ బెంగుళూరులో జరిగే ఆడిషన్స్‌లో పాల్గొంటారని, ముంబైలో పైనల్ ఆడిషన్స్ నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు.

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు.

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు.

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు.

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

మిస్ దివా 2015: కళ్లు చెదిరే అందాలు

అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో హైదరాబాద్ ప్రాంత ఆడిషన్స్ బుధవారం జరిగాయి. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో యవతులు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సుమారు 80 మంది అమ్మాయిలు తమ సత్తా చాటడానికి ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ తదితర రౌండ్లలో పోటీపడ్డారు. ర్యాంప్‌పై హొయలు పోయారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ఆరుగురు యవతులను షార్ట్‌లిస్ట్‌గా ఎంపిక చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+