చిన్నారులను బలి తీసుకుంటున్న సెక్స్ టూరిజం

ప్రపంచీకరణ కొత్త పుంతలు తొక్కి.. మనుషుల విలాస భోగాలు పెరుగుతున్న కొద్ది.. సరదా పేరిట కొత్త కొత్త థీమ్ లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పురుడు పోసుకున్నదే.. సెక్స్ టూరిజం. పెద్దలకు, బడాబాబులకు సుఖ నిలయాల అడ్డాగా మారుతున్న సెక్స్ టూరిజంలో బలవుతున్నది మాత్రం చిన్నారులే.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. సెక్స్ టూరిజం అనేది చిన్నారుల పట్ల భవిష్యత్ ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో అశ్లీల చిత్రాలను ప్రోత్సహిస్తున్న సెక్స్ టూరిజం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేశారు.

Sex tourism, child pornography major threat to children: Rajnath Singh

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు చిన్నారులను సెక్స్ టూరిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతీ ఒక్కరిపై ఉందని సూచించారు. ఇందుకోసం అందరు చేయి చేయి కలిపి కలిసికట్టుగా సాగాలని, దేశంలో కనిపించకుండా పోతున్న, అదృశ్యమైపోయిన చాలారోజులకు ఆచూకీ దొరుకుతున్న చిన్నారులకు సంబంధించిన సమాచారంతో.. జాతీయ స్థాయిలో తక్షణం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+