హైటెక్ సిటిలో నటి శ్రియ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: సినీ నటి శ్రియ శరన్ శుక్రవారం హైటెక్ సిటీలో సందడి చేశారు. మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా రూపొందించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ఫోన్లను ఆమె విపణిలోకి విడుదల చేశారు.
అనంతరం చేతితో గెలాక్సీ ఎస్ 7 ఫోన్ను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అందం.. ఆనందం.. ఆశ్చర్యం... ఇలా పలు రకాలైన హావభావాలను పలికిస్తూ ఈ కార్యక్రమంలో అభిమానులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మనుశర్మ పాల్గొన్నారు.

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ

-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Click it and Unblock the Notifications