స్వేరోత్సాహం: విద్యార్థుల డ్యాన్స్ అదుర్స్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన సమ్మర్ క్యాంపు కార్యక్రమం సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యతతో సమస్యల పరిష్కారం తోపాటు సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సాంఘిక, సంక్షేమ అధికారులు పుల్లయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

డ్యాన్స్ అదుర్స్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన సమ్మర్ క్యాంపు కార్యక్రమం సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

డ్యాన్స్ అదుర్స్
ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డ్యాన్స్ అదుర్స్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యతతో సమస్యల పరిష్కారం తోపాటు సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

డ్యాన్స్ అదుర్స్
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాణించాలని సూచించారు.

డ్యాన్స్ అదుర్స్
ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సాంఘిక, సంక్షేమ అధికారులు పుల్లయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

డ్యాన్స్ అదుర్స్
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యతతో సమస్యల పరిష్కారం తోపాటు సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

Click it and Unblock the Notifications