హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీరు బంగారమే: రికార్డు ర్యాలీలో బొంతు, రాజేంద్రప్రసాద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ జాతీయవనం ఎదుట జీహెచ్‌ఎంసీ, వాక్‌ ఫర్‌ వాటర్‌ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్‌ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్‌, అనిత, నిరంజన్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ఉప్పల్‌, వాక్‌ ఫర్‌ వాటర్‌ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు 'ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్‌ రామ్మోహన్‌కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ జాతీయవనం ఎదుట జీహెచ్‌ఎంసీ, వాక్‌ ఫర్‌ వాటర్‌ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

ఈ సందర్భంగా మేయర్‌ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్‌, అనిత, నిరంజన్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ఉప్పల్‌, వాక్‌ ఫర్‌ వాటర్‌ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

నీరు బంగారమే

నీరు బంగారమే

కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు ‘ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్‌ రామ్మోహన్‌కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

English summary
Greater Hyderabad Municipal Corporation (GHMC) organised a rally, to bring awareness among the people about preserving water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X