మెయిడ్ సర్వెంట్ల పై కువైట్ తో చర్చలు
హత్య చేసిన వెంటనే ఇతనులాస్స్ ఏంజిలిస్ కు పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. అక్కడి పోలీసులు వేట ప్రారంభించగానే అతను అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిసింది. 536 బార్లురెస్టారెంట్లలో వీడియో స్క్రీన్లపై సింగ్ ఫోటో గంట గంటకూ కన్పించడంతో అతనిమొహం ఇప్పటికే పాపులర్ అయిపోయింది. ఒక చెడ్డ వ్యక్తి ఫోటోను ప్రదర్శించడానికిబార్ సరైన ప్రదేశమని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications