పురంధరేశ్వరిపై పోటీకి బాలయ్య నో!

బాలకృష్ణ ఆవేశపరుడు కాబట్టి ఆయనను రెచగొట్టి వైజాగ్ లో పురంధరేశ్వరిపై పోటీ చేయించాలను చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. అది ఫలించలేదు. వైజాగ్ విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా టిడిపి నాయకులు రెండు రోజుల క్రితం బాలకృష్ణను కలిసి రాజమండ్రి నుంచి పోటీచేయమని కోరినట్టు తెలిసింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన అన్నట్టు చెబుతున్నారు. బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారని దగ్గుబాటి దంపతులు విమర్శించిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications