కుల సభల్లో చిరు వ్యాఖ్యలు

నిన్న రాత్రే కుకట్ పల్లిలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడిన చిరంజీవి ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే బ్రాహ్మణ ఆర్ధిక సహాయ సంస్ధను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమాజంలో బ్రాహ్మణులు ఆర్ధికంగా బాగా అణగారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మూడు ప్రధాన కులాలకు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర కులాలను కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కమ్మ కులానికి, వైఎస్ రెడ్డి కులానికి, చిరంజీవి కాపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications