అల్లు-రాజమౌళి వైరం?

మంచి హిట్ అయిన ఈ సినిమా రకరకాల వివాదాలను ఎదుర్కొంటోంది. తాజాగా సినిమాను విజయనగరం జిల్లాలో బ్యాన్ చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సినిమా మూల కథ తనదేనని ఎస్పీ చారి మీడియా వర్గాల ద్వారా గగ్గోలు పెడుతున్నారు. ఆయన మంచి న్యాయవాది ద్వారా న్యాయయుద్ధం చేయనున్నట్టు తెలిసింది. ఇక ఏం పిల్లడో పాట మీద వంగపండు ప్రసాద్ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాత అల్లుకు, దర్శకుడు రాజమౌళికి వైరం తీవ్రమైనట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications