డిజిపిని వైఎస్ ఏంచేస్తారు?

ఎన్నికల సంఘం యాదవ్ ను తప్పించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని ఇడుపులపాయలో మఫ్టీలో కలుసుకున్న విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఎవరి గురించి అయినా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ నెగిటివ్ గా వస్తే ముఖ్యమంత్రి వైఎస్ వాటిని అనుకూలంగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు తన కుమారుడి పత్రికలో యాదవ్ గురించి వచ్చిన వ్యతిరేక వార్తాకథనాన్ని ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే యాదవ్ ఇచ్చిన పోస్టింగుల మీద ముఖ్యమంత్రి స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications