తదుపరి సిఎం ఎవరు?

ఇంతకీ గెలుపెవరిది? ఎవరి అంచనాలు వారి కున్నాయి. సామాన్యులు మాత్రం తమ నిర్ణయాన్ని గుట్టుగా ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తం చేశారు. ఒకటి మాత్రం నిజం రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బెంగాల్ లో సిపిఎం లాగా పాతుకు పోయినట్టే. కొన్ని మీడియా సంస్ధలకు మళ్ళీ ఇబ్బందులు తప్పవు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వైఎస్ ప్రభుత్వ అక్రమాల మీద ప్రత్యేక కోర్టును నియమిస్తారు. కేంద్రంలో చంద్రబాబు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే వైఎస్ సిబీఐ ఇంటరాగేషన్ ను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మరో ఇరవై రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.












Click it and Unblock the Notifications