జగన్‌కు చంద్రబాబు దారి చూపారు

వైయస్ జగన్ మార్చిలో తెలంగాణలో ఓదార్పు యాత్ర నిర్వహించవచ్చునని చెబుతున్నారు. తన తండ్రి మరణించిన తర్వాత జగన్ తెలంగాణలో పర్యటించలేకపోయారు. వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర గతంలో ఎదురు తిరిగింది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ ఓదార్పు యాత్రకు చంద్రబాబు యాత్ర లైన్ క్లియర్ చేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications