ఉండవల్లి ద్వారా ఆజాద్ పాచిక

హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వ్యతిరేకిస్తూనే ఇరు ప్రాంతాల నాయకుల మధ్య చర్చలను ఆహ్వానించారు. దీంతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వంటి కరుడు గట్టిన సమైక్యవాదుల అరికాలి మంట నెత్తికెక్కినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications