తెలంగాణ
ఉద్యమం
విషయంలో
ఉక్కిరిబిక్కిరి
అవుతున్న
తెలుగుదేశం
తెలంగాణ
ఫోరం
కన్వీనర్
నాగం
జనార్దన్
రెడ్డి
తన
అనుభవాలను
అక్షరీకరిస్తున్నారు.
తెలంగాణ
ఉద్యమంలో
తన
అనుభవాలను
ఈ
పుస్తకంలో
ఆయన
వివరిస్తున్నట్లు
సమాచారం.
'నేను
-
నా
తెలంగాణ'
పేర
ఆయన
తన
పుస్తకాన్ని
విడుదల
చేయడానికి
సిద్ధపడుతున్నారు.
తెలంగాణ
పట్ల
తన
చిత్తశుద్ధిని
చాటుకోవడానికి
ఆయన
ఈ
పుస్తకం
రాస్తున్నట్లు
చెబుతున్నారు.
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబు
నాయుడు
తెలంగాణ
పట్ల
అనుసరిస్తున్న
రెండు
కళ్ల
సిద్ధాంతం
వల్ల
నాగం
జనార్దన్
రెడ్డి
తీవ్ర
ఒత్తిడికి
గురవుతున్నట్లు
చెబుతున్నారు.
పార్టీలో
ఉండలేక,
బయటకు
రాలేక
ఆయన
సతమతమవుతున్నట్లు
చెబుతున్నారు.
అలాగే,
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(తెరాస)
అధ్యక్షుడు
కె.
చంద్రశేఖర
రావు
వైఖరి
ఆయనకు
నచ్చడం
లేదని
అంటున్నారు.
1969
తెలంగాణ
ఉద్యమం
సందర్భంగా
పెళ్లి
పత్రికపై
జై
తెలంగాణ
అనే
నినాదాన్ని
అచ్చు
కొట్టించిన
తాను
ఎంతగా
తీవ్రమైన
తెలంగాణవాదినో
చాటుకోవడానికి
నాగం
జనార్దన్
రెడ్డి
ప్రయత్నిస్తున్నారని
చెబుతున్నారు.
ఉస్మానియా
విశ్వవిద్యాలయంలో
దాడిని
ఎదుర్కున్న
తర్వాత
ఆయన
తెలంగాణకు
పూర్తి
అనుకూలంగా
వ్యవహరిస్తున్నట్లు
చెబుకుంటున్నారు.
It is said that TDP Telangana region Nagam Janardhan Reddy is writing a book with his experiences in Telangana movement. The book is titled as Nenu - Naa Telangana.
Story first published: Tuesday, February 15, 2011, 10:07 [IST]