వైయస్ జగన్‌తోనే సాయి ప్రతాప్?

ఆ మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ సాయి ప్రతాప్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి, రాష్ట్రానికి చెందిన కిశోర్ చంద్రదేవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికే సాయి ప్రతాప్ కడప జిల్లాలో కాంగ్రెసు పార్టీ కోసం పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. కేంద్ర మంత్రిగా కడప ఉప ఎన్నికల సమయంలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు.












Click it and Unblock the Notifications