జైల్లో లాలూకు భగవద్గీత: కేబుల్ టీవి కోరిక

అప్పర్ డివిజన్ బ్లాక్‌లో వివిఐపి గదిని కేటాయించినప్పటికీ జైలు రాత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనాకష్టంగా గడిపారట. సోమవారం ఆయనను రాంచీ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ లభించే వరకు మూడేళ్లకు పైగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అదే బ్లాక్‌లో ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ గదిలో ఉన్న టెలివిజన్ సెట్‌కు కేబుల్ కనెక్షన్ లేదు. దీంతో ఆయన కేబుల్ కనెక్షన్ కోసం విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. కేబుల్ కనెక్షన్ కోసం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జైళ్ల శాఖ జార్ఖండ్ ఐడిపి శైలేంద్ర భూషణ్ చెప్పారు.
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 25 మంది సీనియర్ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలులో కలిసి సంఘీభావం తెలిపారు. తాను లాలూకు భగవద్గీత ఇచ్చి, అందులోని గొప్ప శ్లాకాలను చదవాలని సూచించినట్లు వైశాలీ ఎంపి రఘువంశ్ ప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయం కనీసం గంటపాటు మార్నింగ్ వాక్ చేయాలని తాను సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications