విజయమ్మ మానస సరోవర యాత్ర: జగన్ పట్టించుకోలేదా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మానస సరోవర యాత్ర చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మానస సరోవర యాత్ర చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఆమె చేతిలో నిత్యం బైబిల్ ఉంటుంది. అలాంటి విజయమ్మ ఈ వయస్సులో తన సోదరుడితో కలిసి కఠినమైన హిమాలయ యాత్రకు పూనుకొని, ఏకంగా మానస సరోవర యాత్ర చేశారని అంటున్నారు.
తమ్ముడు, మరికొందరితో కలిసి ఆమె ఈ యాత్ర చేశారని అంటున్నారు. అయితే ఈమె ఇలా చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. చివరకు జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో కూడా రాలేదంటున్నారు.

జగన్ ఫ్యామిలీ ఆయన తాత కాలం నాడే క్రైస్తవాన్ని స్వీకరించింది. వైయస్ హయాంలో హైదరాబాదులోని కోఠి సెంటర్లో వేకువజామున గుడి కూల్చడం, తిరుమల శ్రీవారి కొండలను తగ్గించే ప్రయత్నాలు చేయడంతో.. ఓ వర్గం వారికి దూరంగా జరిగిందనే వాదనలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో జగన్‌కు ఇది మైనస్ అయిందని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఇటీవల రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. పుష్కరాల్లో స్నానం చేయడం, శ్రీవారిని దర్శించుకోవడాలు చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే విజయమ్మ మానస సరోవర యాత్ర చేసిందంటే మరింత ఎఫెక్ట్ కనిపిస్తుందని, కానీ దానిని వైసిపి తమ సాక్షి పత్రిక ద్వారా ఎందుకు రాజకీయంగా ఉపయోగించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.
వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. కానీ ఇటీవల ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాంటిది విజయమ్మ మానస సరోవర యాత్ర చేస్తే ఎందుకు ఉపయోగించుకోలేదనే చర్చ సాగుతోంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications