ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి చాలు!

మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇవి బాగుంటే చాలు.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తానికి ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకు సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇది చాలామంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

broccoli health benefits and uses

క్యారెట్ ఊపిరితిత్తులను బలంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఉన్నాయి. అలాగే ప్రతిరోజు దానిమ్మ పండు తినడంవల్ల రక్తాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. పచ్చి బఠానీలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది శరీరంపై మెరుపును తేవడంతోపాటు అనేక వ్యాధులను తగ్గిస్తుంది.

బ్రోకలీలో అధికం మొత్తంలో ఫైబర్ ఉండటంవల్ల జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాలేయ జీవక్రియ (మెటబాలిజం)ను నియంత్రిస్తుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. చాలామంది ఆరోగ్య నిపుణులు కాండాలను తినమని సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే అవి అధిక స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి. మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇవి బాగుంటే చాలు.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తానికి ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకు సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇది చాలామంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

broccoli health benefits and uses

క్యారెట్ ఊపిరితిత్తులను బలంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఉన్నాయి. అలాగే ప్రతిరోజు దానిమ్మ పండు తినడంవల్ల రక్తాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. పచ్చి బఠానీలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది శరీరంపై మెరుపును తేవడంతోపాటు అనేక వ్యాధులను తగ్గిస్తుంది.

బ్రోకలీలో అధికం మొత్తంలో ఫైబర్ ఉండటంవల్ల జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాలేయ జీవక్రియ (మెటబాలిజం)ను నియంత్రిస్తుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. చాలామంది ఆరోగ్య నిపుణులు కాండాలను తినమని సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే అవి అధిక స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+