మోతాదు మించితే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం

జీర్ణ సంబంధిత సమస్యలున్నవాళ్లకు పుదీనా టీ అంత మంచిది కాదు

పాలు, పంచదారతో తయారయ్యే సాధారణ టీ కంటే హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచిదేకానీ పరిమితి మించకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పుదీనా టీ మోతాదు దాటి తాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో హెర్బల్ టీ తీసుకునే విషయంలో పాటించాల్సిన సూచనలేంటో తెలుసుకుందాం..

పుదీనా టీ ఎక్కువైతే కలిగే నష్టాలు
జీర్ణ సంబంధిత సమస్యలున్నవాళ్లకు పుదీనా టీ అంత మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే పుదీనాలో ఉండే మెంథాల్ కడుపు సమస్యల్ని పెంచుతుంది.

Herbal tea is much better for health than regular tea made with milk and sugar.

గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెప్పర్‌‌మింట్ టీ అంటే పుదీనా టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పుదీనా టీ గర్భిణీలకు హాని కలిగిస్తుంది. పుదీనా టీలో ఉండే ఆయిల్ గర్భాశయంలో రక్త సరఫరాను పెంచడమే కాకుండా అబార్షన్ ముప్పు ఉండవచ్చు.

కిడ్నీ సమస్యలున్నవారు పుదీనా టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పుదీనా టీ తాగడం వల్ల లాభాలకు బదులు నష్టం కలుగుతుంది. కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నవాళ్లు పుదీనా టీకు దూరం జరగాలి.

అవసరానికి మించి ఎక్కువ తాగితే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు పలు రెట్లు పెరుగుతుంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలున్నవాళ్లు వైద్యుడి సలహా మేరకే పుదీనా టీ తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+