పడక గదిలో రెచ్చిపోవాలంటే..ఇలా చేయండి
వాతవరణ కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యలకు గురువుతున్నామనే సంగతి మన అందరికి తెలిసిన విషయమే. వాతవరణం మార్పులు కూడా మన ఆరోగ్య క్షీణతకు ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సమాజంలో శృంగార సామర్ధ్యం, సంతానలేమి ప్రధాన సమస్యగా మారింది. చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తడి, ఆహార అలవాట్లు మొదలగు సమస్యలు నేటి యువతను పట్టి పీడిస్తున్నాయి. దీంతో పడక గదిలో భార్య-భర్తల మధ్య సఖ్యతగా ఉండటం లేదు.
శృంగారానికి సంబంధించిన సమస్యలతోనే బాధపడుతున్నట్టుగా తాజాగా జరిపిన ఓ సర్వేలో తేలింది.అయితే నేటి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు శృంగార సామర్ధ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే శృంగార సామర్ధ్యం పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు.

కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రా వంటి పదార్ధాన్ని సైడ్ ఎఫెక్టులు లేని దానిని మీ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి పొడిగా చేసుకుని ఆ పొడిని పడుకోబోయే ముందు ఒక చిన్న చెంచాడు వేసుకుని వేడి తేనె నీటిలో వేసుకుని ఒక తాగడం వల్ల లైంగిక సామర్ద్యం కూడా పెరుగుతుంది.

వీర్యవృద్ధిని కూడా పెంచుతుంది. పచ్చకర్పూరం శృంగారపు కోరికల్ని పెంచగలదు. వెల్లుల్లిని మెత్తగా నూరుకోండి. అందులో కాస్త తేనే, కర్పూరం కలిపి తీసుకుంటే పురుషాంగం బాగా గట్టిపడుతుంది.చిటికెడు కర్పూరం అయిదు వెల్లుల్లి పాయ రెబ్బలలో వేసి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం వృద్ది చెందుతుంది.












Click it and Unblock the Notifications