కీళ్ల నొప్పులపై అద్భుతమైన చిట్కాను ప్రయోగించండి

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

ఆధునిక జీవన శైలి కారణంగా వృద్ధులకే కాకుండా చిన్న వయస్సు వారు కూడా కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చలికాలంలో కాకుండా వేసవి కాలంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అవి తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. చిన్న వయసులో కీళ్ల నొప్పులతో బాధపడేవారు వాటిని తగ్గించుకోవడానికి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు వచ్చేముందు కొన్నిరకాల లక్షణాలు మనకు తెలియజేస్తాయి.
బాధుపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చలి కాలంలో కాకుండా వేసవి కాలంలో కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కీళ్ల దృఢత్వం, జాయింట్ లాకింగ్, కీళ్ల వాపు, కీళ్ల నొప్పి, కీళ్ల ఎరుపు

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి


కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కూరగాయలు, ఆలివ్ నూనె, పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

శారీరక శ్రమ తప్పనిసరి

శారీరక శ్రమ తప్పనిసరి

కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాలి. వాకింగ్‌ చేయడం వల్ల కూడా ఈ నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు, కాళ్లతో కదలిక వ్యాయామాలు చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారాలు

ఆరోగ్యకరమైన ఆహారాలు


శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి ఆరోగ్యాన్నివ్వడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం కూడా దృఢంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+